All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVF9905
We are completely traditional family. We are 6 members in my family including my parents & me, I am the younger person in my family. I have two elder brothers & one sister. Elder brother doing working as a manager in pharma company, second brother doing cultivation with my parents, we have 15 yekaras agriculture lands so that my second brother helping to my parents,sister is housewife,she is in hyderabad with her family, my brothers & sister married, everyone has two kids, all kids are age below twelve years, this is my family.
నా గురించి చెప్పాలంటే నేను చాలా cool & sensitive person, i am always will think positively, నేను traditional family లో పుట్టి పెరిగాను, నేను ఎల్లప్పుడూ సంప్రదాయాలకు, కట్టుబాట్లుకు value ఇస్తాను. నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. నిజాయతీగా ఉంటూ, ఎవరినీ మోసం చేయకుండా బ్రతకడం నాకిష్టం, నా ప్రాణం అయినా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయలేను, బాధ పెట్టలేను.. ఇది నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం. పెద్దలును గౌరవించడం నాకు ఇష్టం, ఇతరులు పట్ల అమర్యాదగా ప్రవర్తించలేను, కుటుంబ విలువలుకు ప్రాధాన్యత ఇస్తాను. నేను జీవితంలో ఎదగడం కోసం, నా కుటుంబ సభ్యులను బాగా చూసుకొనుటుకు ఎంత వరకు అయినా hardwork చేస్తాను. నేను money తో పాటు బంధాలుకు, మనుష్యులుకు, మనుష్యులు ఆత్మ గౌరవాలుకి విలువ ఇస్తాను.
నా దృష్టిలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య లాంటి బంధాలతో పాటు జీవితంలో అతి ముఖ్యమైన భాగం జీవిత భాగస్వామి.. ఎక్కడో పుట్టి పెరిగీ నేనే తన జీవితం, సర్వశ్వం అంటూ తన వాళ్ళని, తను పుట్టి పెరిగిన వాతావరణాన్ని అన్నిటినీ వదిలి నన్ను నమ్ముకొని వచ్చిన నా జీవిత భాగస్వామిని ఎలాంటి కష్టం కలగకుండా తనకి అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రేమతో కంటికి రెప్పలా చూసుకోవాలనేది నా కోరిక. అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకునేది నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య మాత్రమే.. ఇది నేను బాగా నమ్ముతాను. I respect my soulmate.. నా జీవిత భాగస్వామి ఇష్ట, ఇష్టాలకు నేను అన్ని విధాలుగా సహకరిస్తాను, గౌరవిస్తాను.
About Life Partner Preferences:
నా జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి traditional family అయి ఉండాలి, కుటుంబ విలువలకి importance ఇవ్వాలి. కుటుంబ సభ్యులుతో, ఇతరులతో చాలా సులువుగా నవ్వుతూ కలిసిపోయేలా positive mindset ని కలిగి ఉండాలి, love, caring, understanding, adjustment కలిగి ఉండాలి.