All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVB7537
Could you please send me ur photo I'm really really searching for a partner who really really loves me deeply with pure heart ❤️ with honesty..
నేను సాదాసీదా, నిజాయితీగల, శ్రద్ధగల వ్యక్తిని.
నా నెలవారీ జీతం ₹25,000.
జీతం మాత్రమే కాదు, మరి ముఖ్యంగా గుణం = {అవగాహన, పరస్పర గౌరవం, సహకారం} వివాహ జీవితంలో ముఖ్యమని నమ్ముతాను పాటిస్తాను.
ముందు భాగస్వామి కి ఈ పై గుణాలు లేకనే నేను నమ్మి మోసపోయాను....
నేను స్వయం ఆధారితుడు, బాధ్యతగలవాడిని మరియు కలిసి సర్దుకుపోతూ ఎదగడంలో నమ్మకం కలిగి ఉన్నాను.
కుటుంబ విలువలకు గౌరవం ఇస్తాను మరియు సంబంధంలో పరస్పర అవగాహన, నమ్మకం ఉండాలని ఆశిస్తాను. నేను వర కట్న వ్యతిరేకి నీ, కానీ నేను ఆశించేది చాలా ఎక్కువ ఎక్కువ ప్రేమ నీ మాత్రమే. నాకు బదులుగా ప్రేమ ని మాత్రం కచ్చితంగా ఇవ్వాలి.
కలిసి జీవితం పంచుకుంటూ, అన్ని పరిస్థితుల్లో పరస్పరం సహకరించే సాధారణ, అవగాహన గల, మంచి మనసున్న జీవిత భాగస్వామిని ఆశిస్తున్నాను.
I'm really honestly searching for my type of girl'
About Life Partner Preferences: