All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVC4159
నాకు 37 సంవత్సరాలు నా చదువు గురించి పైన వివరంగా తెలియజేశాను. అలాగే నేను టీచింగ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పురోహితం అర్చకత్వం అలాగే వాస్తు జ్యోతిష్యం మొదలైన అన్ని విభాగాల్లో కూడా పనిచేస్తూ ఉంటాను అలాగే నాకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. విజయనగరంలో డబుల్ బెడ్ రూమ్ హౌస్ సొంత ఇల్లు ఉంది తల్లి లేదు తోబుట్టువులు కూడా 14 సంవత్సరాల క్రితమే పెళ్లి అయిపోయింది. కావున ఆసక్తి ఉన్నవారు ఎవరైనా నా నెంబర్ కి కాల్ చేయండి నా నెంబర్ 709392 8561
About Life Partner Preferences:
కుల మతాల పట్టింపులు లేవు కట్న కానుకలు అవసరం లేదు మంచి అలవాట్లు మంచి నడవడిక ఉంటే చాలు ఇంటి పని వంట పని రాకపోయినా పర్వాలేదు అలాగే 26 లేదా 27 సంవత్సరాల వయసు నుంచి మొదలుకొని 38 సంవత్సరాల వరకు ఎవరైనా సరే పర్వాలేదు మొదటి వివాహం కావచ్చు లేదా రెండవ వివాహం కావచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు. వారి సంతానాన్ని కూడా నా సొంత పిల్లలా చూసుకునే సంస్కారం నాకు ఉంది